Telugu Emotional quotes

కోపాన్ని ఎప్పుడూ

ఉప్పులా వాడాలి,

తక్కువైతే మర్యాద ఉండదు,

ఎక్కువైతే విలువుండదు.