Telugu Love Quote By quotemytelugu

కాలం గాయం చేస్తుంది.మళ్ళీ అదే కాలం గాయాన్ని మాన్పుతుంది. ఈ ప్రక్రియలో మన ఒంతు పాత్ర…..కొంత నొప్పిని భరించడమే.