*నీ మాటలు ఏదుటివారికి బాటలు కావాలి,,,*
*నీ చూపులు ఏదుటివారికి చల్లని నీడ కావాలి,,*
*నీ నడక …. పది మందికి మార్గం కావాలి,,,*
*నీ లక్ష్యం ఇంకొకరికి ప్రేరణ కావాలి..*
*నీ జీవితం ప్రపంచానికి ఆదర్శం కావాలి.*

click this button to Download Image
A way to Express People Thoughts
Copyright © 2022 Quotemytelugu