love quotes in telugu By Quotemytelugu

కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్నా*

దానికి నరకడమే తెలుసు.* కొన్ని బంధాలు కూడా*

మనము ఎంత ప్రేమగా చూసినా * వారికి ఇబ్బందులు పెట్టడమే

తెలుసు