New Real Life telugu Quotes By Quotemytelugu

*దేవుడు నీకు వరాలను ఇవ్వడు…*

*అలాగని శాపాలనూ ఇవ్వడు…*

*కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు, వాటిని నువ్వు ఎలా మార్చుకుంటావో అనేది కేవలం నీ చేతులో ఉంది…*