Telugu emotional quotes

దేనికైతే నువ్వు భయపడి

వెనుకడుగువేస్తావో…

అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది.. ఒక్కసారి ఎదురెళ్లి చూడు ఆ భయమే

నీకు భయపడుతుంది..!!