Telugu New and best telugu whatsapp Quotes in Telugu By Quotemytelugu

ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు

సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి