Telugu new whatsapp status By Quotemytelugu

మంచి మార్గంలో పనులు చక్కబెట్టుకునేవారికి మనశ్శాంతి లభిస్తుంది.

ఎలాగైనా అనుకున్నది సాధించాలని దొడ్డిదారిని ఎంచుకున్నవాళ్ళ మనసు ప్రశాంతతను కోల్పోతుంది.