whatsapp status attitude By Quotemytelugu

సాధించు

ఉద్యమంలా ఉదయించు ., ఆదర్శంగా మారు

పిరికితనం పక్కన పెట్టు ప్రయత్నం మొదలు పెట్టు..

ప్రతిభకు పదును పెట్టు

నేను చేయగలను అని నమ్ము,

నమ్మకంతో వేసే ప్రతి అడుగు నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది

సాధించే వరకు ., సంకల్పాని వదలకు 👋

సంకల్పం కోసం ., శాయశక్తుల ప్రయత్నించు 🏃🏻‍♂

పట్టుదలతో ప్రయత్నించు ., అజేయుడిగా ప్రజ్వలించు

కష్టపడు ., నీ చెమటను విజయ కాగడాకి చమురుగా మార్చు

నీ నమ్మకమే నీ ఆయుధం..